తిరిగి విధుల్లో చేరనున్న కాగుపాడు సర్పంచ్

తిరిగి విధుల్లో చేరనున్న కాగుపాడు సర్పంచ్

ELR: అధికార దుర్వినియోగం, నియమ, నిబంధనల ఉల్లంఘన తదితర ఆరోపణలు దృష్ట్యా గతంలో సస్పెన్షన్‌కి గురైన కాగుపాడు సర్పంచ్ సుధేష్ణని తిరిగి విధుల్లోకి చేరుస్తూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు సస్పెన్షన్ కాల వ్యవధి 3 నెలలు పూర్తి కావడంతో ఈ పునర్నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.