'రేలంగి వైద్యాధికారులకు ఎమ్మెల్యే సన్మానం'

W.G: తణుకు మండలం రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా వైద్యాధికారులు డాక్టర్ బంగారు రవి మరియు డాక్టర్ సాయిగిరి రెడ్డికి సన్మానం చేసి వారి యొక్క సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.