తాటికోల్ గ్రామ సర్పంచ్‌గా చలమల్ల విజయ్ గౌడ్
NLG: ముడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా దేవరకొండ మండలంలోని మేజార్ గ్రామ పంచాయతీ అయిన తాటికోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థీ చల్లమల్ల విజయ్ గౌడ్ ఘన విజయం సాధించారు. గ్రామంలోని 12 వార్డులకు గాను 10 వార్డులు కైవసం చేసుకుని, తన సమీప ప్రత్యర్థిపై భారీ మేజారిటితో గెలుపొందారు. దీంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.