'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
SRD: మెడికల్ అధికారులకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు.