ఎరువులు కొరత రాకుండా చర్యలు

ఎరువులు కొరత రాకుండా చర్యలు

VZM: జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మంగళవారం సూచించారు. ఖరీఫ్ -2025 సీజన్‌కు కావలసిన ఎరువుల సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని కోరారు. తక్షణ అవసరంగా యూరియా 2,500 మెట్రిక్ టన్నులు అవసరమన్నారు.