అంగన్వాడీలకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ

అంగన్వాడీలకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ

పార్వతిపురం: తమ సమస్యల పరిష్కారం కోసం 28రోజులుగా అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కొనసాగుతుంది. సోమవారం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలపై ప్రయోగించిన ఎస్మా జీవో-2ను వెనక్కి తీసుకోవాలని, సీఎం జగన్ అహంకారం విడనాడాలని జగదీష్ అన్నారు.