VIDEO: కుర్చీ కోసం ఎమ్మెల్యే పోట్లాట

VIDEO: కుర్చీ కోసం ఎమ్మెల్యే పోట్లాట

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరో సారి కుర్చీ కోసం గొడవ పడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పక్కన ఆమె కోసం కుర్చీ కేటాయించలేదని జేసీ అథిది సింగ్‌పై ఫైరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాల్లో మంత్రి, కలెక్టర్, జేసీ, ఎస్పీ మినహా ఎవరికీ కుర్చీ కేటాయింపు ఉండదని అధికారులు సర్ది చెప్పారు. దీంతో అరగంటపైగా నిల్చొని ఆ తర్వాత వెనుదిరిగారు.