పారధి బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్
VZM: బొబ్బిలి మండలం పారిధి బ్రిడ్జి వద్ద బారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శుక్రవారం వేగావతి నదిపై ఉన్న తాత్కాలిక కాజ్వే పైకి వరద నీరు రావడంతో స్థానిక ట్రాఫిక్ ఎస్సై జ్ఞాన ప్రసాద్ కాజ్వే పై వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. చిన్న వాహనాలు పాత బ్రిడ్జిపై నుండి విడిచిపెడుతున్నారు. బారి వాహనాలు నిలిచిపోవడం ట్రాఫిక్ జామ్ అయ్యింది.