విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ మద్దిలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
➦ దేశ రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేసిన కేసులో ఇద్దరు నేవీ అధికారులకు ఐదేళ్లు జైలు శిక్ష
➦ ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడులు సదస్సుకు సిద్ధమవుతున్న విశాఖ నగరం
➦ పెందుర్తి వృద్ధరాలు మృతి కేసులో సంచలన విషయాలు.. పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు