ప్యాట్నీ సెంటర్‌లో ప్రమాదం.. కార్పొరేటర్ పరిశీలన

ప్యాట్నీ సెంటర్‌లో ప్రమాదం.. కార్పొరేటర్ పరిశీలన

HYD: ప్యాట్నీ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని సోమవారం కార్పొరేటర్ దీపిక పరిశీలించారు. స్థానిక ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.