VIDEO: రావులపాలెం బస్టాండ్‌లో భక్తుల రద్దీ

VIDEO: రావులపాలెం బస్టాండ్‌లో భక్తుల రద్దీ

కోనసీమ: రావులపాలెం బస్టాండ్‌లో శనివారం ఉదయం నుంచి వానపల్లి ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో బస్టాండ్ ప్రాంగణం కిటకిటలాడింది. సమయానికి బస్సులు రాక, వచ్చినవి కిక్కిరిసి ఉండడంతో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం రోజుల్లో వాడపల్లి ఆలయానికి అదనపు బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.