VIDEO: పెట్రోల్ బంకులకు బారులు తీరిన వాహనదారులు
ADB: గల్ఫ్ దేశాలలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందని నేపథ్యంలో జిల్లాలోని పలు పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు బుధవారం బారులు తీరారు. ఇందన కొరత లేదని అధికారులు సూచిస్తున్న వాహనదారులు ఒక్కసారి రావడంతో రద్దీ వాతావరణం ఏర్పడింది. ఇంధన కొరత ఏర్పడుతుందని వదంతులను వాహనదారులు నమ్మవద్దని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.