బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక

KMR: లింగంపేట మండలంలోని పోల్కంపేట్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు ఎమ్మెల్యే మదన్‌మోహన్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు యాదగిరి, సాయిలు, తుకారం, దుర్గాప్రసాద్, సత్తయ్య అనే రైతులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామని పేర్కొన్నారు.