రోడ్డు సేఫ్టీ ప్రతిజ్ఞ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి

రోడ్డు సేఫ్టీ ప్రతిజ్ఞ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి

HYD: ద్విచక్ర వాహనదారులందరికీ రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞను HYD ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు, విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేసి సర్టిఫికెట్ పొందాలని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో అధికారి ఇలాంబర్తి, IAS వికాస్ రాజ్ ఉన్నారు.