VIDEO: కాంగ్రెస్ కౌన్సిలర్ చీర్ల రజిని రాజీనామా

VIDEO: కాంగ్రెస్ కౌన్సిలర్ చీర్ల రజిని రాజీనామా

WNP: స్థానిక రాజకీయాల్లో కలకలం రేపే పరిణామంగా కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఎమ్మెల్యే మేఘా కృష్ణారెడ్డి తనను మోసం చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్ ఇచ్చిన సమయంలోనే ఛైర్మన్ అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.