VIDEO: మేడారం జాతర భద్రతకు AI డ్రోన్ నిఘా..
MLG: మేడారం జాతరలో భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసులు అత్యాధునిక టీజీ క్వెస్టు AI డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో జరిగే ఘటనలను గుర్తించి, సైరన్ మోగించడం, ఆదేశాలు ఇవ్వడం, వాహనాల నంబర్ ప్లేట్లు గుర్తించడం, కంట్రోల్ రూం నుంచి నేరుగా మాట్లాడే సౌకర్యం వీటిలో ఉందని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బుధవారం తెలిపారు.