సోషల్ మీడియా కట్టడికి కేంద్రం చర్యలు!

సోషల్ మీడియా కట్టడికి కేంద్రం చర్యలు!

నకిలీ వార్తలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇలాంటి కటెంట్ కట్టడి అధికారాలను ఇతర శాఖలకు అప్పగించాలని యోచిస్తోంది. ఒకసారి కంటెంట్‌ను గుర్తించి ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించాలంటే వేగవంతమైన చర్యలు అవసరమని అందుకే అధికారాలను వికేంద్రీకరించాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.