గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
✦ మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్
✦ గుంటూరు 21వ డివిజన్‌లో ‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
✦ జిల్లాలో ఘగనంగా అంబేద్కర్ 135వ జయింతి వేడుకలు