బెల్లంపల్లి GM పై చర్యలు తీసుకోవాలి: AITUC
MNCL: బెల్లంపల్లి ఏరియా GM పై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గోలేటిలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏరియా GM నిర్లక్ష్యంతో లారీ డ్రైవర్లకు, క్లినర్లకు రావాల్సిన ఇన్సెటివ్ రాలేదని ఆరోపించారు. ఏరియా జనరల్ మేనేజర్ కాంట్రాక్టర్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.