ఘనంగా పీవీ రావు జయంతి వేడుకలు

ఘనంగా పీవీ రావు జయంతి వేడుకలు

NDL: మాలల ఆశాజ్యోతి పీవీ రావు అని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దస్తగిరి అన్నారు. పీవీ రావు 73వ జయంతి సందర్భంగా శనివారం బనగానపల్లె పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో పీవీ రావు చిత్ర పట్టానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుర్రం లక్ష్మి, కార్యదర్శి మారం నాగరాజు, మండల నాయకులు పాల్గొన్నారు.