VIDEO: సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్ది

VIDEO: సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్ది

VSP: కంచరపాలెంలోని సూర్యనగర్‌లో గల యోగ సిద్ధాంజనేయ స్వామి ఆలయంలో స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యోగ సిద్ధాంజనేయ స్వామిని రత్న స్వర్ణ కవచ దారునిగా సింహాసనంపై విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామి వారికి విశేష హారతులు అందించారు. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.