చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

NGKL: అచ్చంపేట మండలం హాజీపూర్‌లో ఆర్కపల్లి వెంకటయ్య (45) అనే వ్యక్తి శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంగూరు మండలం ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, తన అత్తగారి ఊరైన హాజీపూర్‌కు వచ్చి, భోజనం చేసిన తర్వాత ఈ ఘోరానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శ్రీశైలం-అచ్చంపేట ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది.