BIG BREAKING: హైడ్రా కమిషనర్‌తో ఫోన్ ఇన్ ప్రోగ్రాం
HYD: ప్రభుత్వ భూకబ్జాలు, చెరువుల రక్షణ సంబంధిత అంశాలపై ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య సమయంలో డైరెక్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 040-29565750, 040-29565759 కాల్ చేసి మీ ఫిర్యాదులు తెలియజేయొచ్చన్నారు.