ఈనెల 9న మెగా జాబ్ మేళా

ఈనెల 9న మెగా జాబ్ మేళా

VSP: పెందుర్తిలో ఈనెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ స్కిల్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళాలో 40 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదివిన వారు అర్హులు.