కంచిలి పాఠశాలలో 'నో బ్యాక్ బెంచ్'

కంచిలి పాఠశాలలో 'నో బ్యాక్ బెంచ్'

SKLM: కేరళ రాష్ట్రం పాఠశాలల్లో అనుసరించిన "నో బ్యాక్ బెంచ్" పద్ధతిని కంచిలి మండలం, అర్జునాపురం ప్రభుత్వ ఎంపీపీ పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేశారు."U" ఆకారంలో ముందు ఉపాధ్యాయులు, చుట్టూ విద్యార్థులు కూర్చునే విధానాన్ని అవలంబించారు. ఈ పద్ధతిని కంచిలి మండలం విద్యాశాఖ అధికారి సప్పటి శివరామ ప్రసాద్ పరిశీలించి మోడల్‌గా ఉందని ఉపాధ్యాయులను అభినందించారు.