'ఉద్యమ నాయకుడి మరణం తీరని లోటు'

SDPT: ఉద్యమ నాయకులు, సిటీ కేబుల్ నిర్వాహకులు సిరిసిల్ల రాజేశం మరణం తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం తొగుట మండలం వెంకట్రావుపేటలో సిరిసిల్ల రాజేశం మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ నాయకులుగా, సిటీ కేబుల్ నిర్వాహకులుగా, ప్రైవేటు వైద్యుడిగా ఎన్నో సేవలు అందించారన్నారు.