VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దామచర్ల

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దామచర్ల

ప్రకాశం: ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెం, కొత్త మామిడిపాలెంలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే దామచర్ల శంకుస్థాపన చేశారు. చెరువుకొమ్ముపాలెంలో రూ.కోటి 20 లక్షల డ్రైనేజీ పనులు, కొత్త మామిడిపాలెంలో రూ.80 లక్షలతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.