మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతున్న HYD

మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతున్న HYD

TG: ఈ నెల 10న HYD గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీందర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఈవెంట్ ప్రాంతాల్లో వందల సీసీ కెమెరాలు, పోటీదారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.