'ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి'

PDPL: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని CPI- ML మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం ఇచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. నాయకులు తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్, పాల్గొన్నారు.