డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

కడప: జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్  DTC వీర్రాజు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ సహాయంతో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీల్లో కావలసిన పత్రాలను కడప ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో అందజేయాలన్నారు.