ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ న్యూ లోలంలో ఈనెల 22న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపిక పోటీలు
★ కడంబా-డబ్బా మార్గంలోని భీమన్న ఆలయ సమీపంలో చిరుత సంచారం
★ నేరడిగొండ మండల రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కేటీఆర్
★ మత విద్వేషాలు రెచ్చగొట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు: బోథ్ సీఐ గురుస్వామి