'ప్రశ్నించే తత్త్వంతోనే విజ్ఞానం'
W.G: విద్యార్థుల్లో ప్రశ్నించే తత్త్వం ఉన్నప్పుడే నిజమైన విజ్ఞానం అలవడుతుందని ఉభయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. కాళ్ల మండలం చినఅమిరంలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి 'చెకుముకి' సైన్స్ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.