VIDEO: ప్రధాన రహదారులపై గుంతలు.. పట్టించుకోని అధికారులు

VIDEO: ప్రధాన రహదారులపై గుంతలు.. పట్టించుకోని అధికారులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో సిద్దిపేట - మెదక్ ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11వ వార్డు పరిధిలోని సిద్దిపేట రహదారిపై భారీ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.