కబడ్డీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

కబడ్డీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

KNL: హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదోని రోటరీ క్లబ్ ఆధ్వరంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరచారని సోమవారం ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ.. జోనల్ స్థాయి కబడ్డీపోటీల్లో బాలికల జట్టు ప్రథమ స్థానం, బాలుర జట్టు ద్వితీయ స్థానం వచ్చినట్లు తెలిపారు. వారికి పత్రం, ట్రోఫీతో సత్కరించారు.