హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు యుద్ధనౌకలను పంపాలని 7 దేశాల అధినేతలను కోరినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చమురు, వాణిజ్య నౌకల భద్రత కోసం ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. US వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తాము ఈ జలసంధిపై ఆధారపడటం లేదని.. కానీ చైనా మాత్రం తన 90% చమురును ఇక్కడి నుంచే పొందుతోందని గుర్తుచేశారు.