'పథకాల కోసం ఆధార్ అప్డేట్ ఈకేవైసీ కంపల్సరీ'
E.G: ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఈ కేవైసీ చేయించుకోవాలని గురువారం ఎంపీడీవో గోవింద్ తెలిపారు. ఇందుకుగాను ప్రతి గ్రామం దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కి వెళ్లి ఆధార్ అప్డేట్ ఈ కేవైసీ చేయించుకుని తమ పరిధిలో ఉన్న సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ పథకాలుకు ఆటంకం లేకుండా చేయించుకోవాలని తెలిపారు.