బాబర్ ఖాతాలో మరో చెత్త రికార్డ్
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ తరఫున అత్యధికంగా 10 సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో రాత్రి మ్యాచులో బాబర్ ఈ రికార్డ్ మూటగట్టుకోగా.. ఉమర్ అక్మల్, సైమ్ ఆయూబ్ ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. షాహిద్ అఫ్రిది(8), కమ్రాన్ అక్మల్(7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.