మట్టి విగ్రహాలు వాడుదాం: మంత్రి బిజీ

NDL: బనగానపల్లెలో ఎంపీడీవో కార్యాలయంలో ఉత్తమ కమిటీ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని మతాలవారు ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవడం బనగానపల్లె ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. మట్టి విగ్రహాల వాడకం ఆరోగ్యవంతమైన వాతావరణానికి దోహదం చేస్తుందని అన్నారు.