కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి

కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. డ్రోన్ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున జరిగిన డ్రోన్ డాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీ ఎత్తున మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. భారీగా పొగ వ్యాపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు.