కొనసాగుతున్న స్మిత్ సేన విజయ పరంపర

కొనసాగుతున్న స్మిత్ సేన విజయ పరంపర

యాషెస్‌లో స్టీవ్ స్మిత్ ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని సారథ్యంలో 7 టెస్టులు ఆడిన ఆసీస్(Win, W, W, Draw, W, W, W) ఒక్కటీ ఓడలేదు. ప్లేయర్‌గానూ 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 805 పరుగులతో రాణిస్తున్నాడు. ఓవరాల్‌గా 41 టెస్టుల్లో సారథ్యం వహించిన స్మిత్ 10 మాత్రమే ఓడాడు. 24 గెలవగా, మిగతా 7 డ్రాగా ముగిశాయి.