YS జగన్‌ను కలిసిన రవీంద్రనాథ్ రెడ్డి

YS జగన్‌ను కలిసిన రవీంద్రనాథ్ రెడ్డి

KDP: పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ రెడ్డి, గురువారం సాయంత్రం తాడేపల్లిలో ఏపీ మాజీ CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా, మండల పరిధిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు.YCPని మండలంలో బలోపేతం చేయడానికి చర్యలపై జగన్ సూచనలు చేశారు.