'వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు'

'వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు'

SRPT: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తుందని కోదాడ తహసీల్దార్ వాజిద్ అలీ తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులేనని అన్నారు.