నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నల్లగొండలో BJP కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి
➢ నాగర్జునసాగర్‌లో బుద్ధవనాన్ని సందర్శించిన విదేశి ప్రతినిధులు
➢ పందెనపల్లిలో పంచాయతి ఎన్నికల ప్రచారంలో MLA వేముల
➢ సర్పంచ్‌లను గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది: MLA రాజగోపల్ రెడ్డి
➢ నల్లగొండ పోలీస్ స్టేషన్‌లో సీఎం రేవంత్ పై BC విద్యార్థి సంఘం ఫిర్యాదు