దయచేసి లొంగిపోండి: ఎస్పీ

MLG: మావోయిస్టులు దయచేసి లొంగిపోయి, ప్రశాంత జీవితాన్ని గడపాలంటూ.. ములుగు ఎస్పీ శబరిష్ అన్నారు. చల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్ నుంచి మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారన్నారు. వారు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే, ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామన్నారు.