కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు
✦ పత్తికొండ శ్రీరామ ఉత్సవాల్లో కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో మృతి
✦ ఆలూరులో తాగునీటి కొళాయిలను ప్రారంభించిన ఎమ్మెల్యే విరుపాక్షి
✦ కోసిగీలో ఈతకు వెళ్లి నలుగురు మృతి