VIDEO: పులి బంధనానికి సర్వం సిద్ధం: డీఎఫ్‌వో

VIDEO: పులి బంధనానికి సర్వం సిద్ధం: డీఎఫ్‌వో

KKD: పెద్దపులిని బంధించేందుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు శనివారం తెలిపారు. పులికి ఉన్న శాటిలైట్ కాలర్ సిగ్నల్ అప్పుడప్పుడు నిలిచిపోతున్నా, దాని కదలికలను నిరంతరం గమనిస్తున్నామన్నారు. పులిని పట్టుకునేందుకు నిపుణుల బృందాలు రంగంలోకి దిగాయని, 2 రోజుల్లో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.