అలర్ట్.. ఈ ప్రాంతంలో పులి సంచారం

అలర్ట్.. ఈ ప్రాంతంలో పులి సంచారం

NZB: సిరికొండ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. సిరికొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పెద్ద పులి కదలికలను గమనించేందుకు అటవీ ప్రాంతంలో కెమెరాలు అమర్చినట్లు వారు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.