'చెత్త చెదారంతో నిండిపోయిన గేటు వాల్ గుంత'

'చెత్త చెదారంతో నిండిపోయిన గేటు వాల్ గుంత'

MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం బస్టాండ్ సెంటర్ వద్ద రిపేర్ సమస్యతో గ్రామ పంచాయతీ సిబ్బంది గేట్ వాల్ గుంత తీసి పూడ్చకుండా వదిలేయడంతో ఆ గేట్ వాల్ గుంత చెత్త చెదారంతో నిండిపోయింది. దీంతో ఆ నీరు తాగడం ద్వారా రోగాల బారిన పడతామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ స్పందించి గేటు వాల్ గుంతను పూడిపించాలని స్థానికులు కోరుతున్నారు.