పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో పిచ్చికుక్క దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఇవాళ సాయంత్రం గ్రామంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం జన్నారం ఆస్పత్రికి తరలించారు. అటునుండి మంచిర్యాల ఆస్పత్రికి పంపించారు.