బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే వర్థంతి
KMR: జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతీరావ్ ఫులే వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందుగాల
జ్యోతీరావ్ ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.